తెలుగు సినిమా హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? | Top 10 Telugu Heroines Remuneration Details


సినిమాల్లో హీరోలు, హీరోయిన్ లు తమ నటనతో ప్రేక్షకులని అలరించాలని చూస్తారు. ఇక హీరోయిన్లు ఐతే తమ అందచందాలతో ప్రేక్షకులని కట్టిపడేస్తారు. కొందరైతే వాళ్ళకి అభిమానులుగా మారిపోతారు. ఐతే తమ అభిమాన హీరోయిన్లు ఒక సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటారు అనే ఆసక్తి అభిమానులకే కాకుండా సదరు ప్రేక్షకుడికి కూడా తెలుసు కోవాలని ఉంటుంది. తాజాగా మన తెలుగు సినిమా టాప్ హీరోయిన్ ల రెమ్యునరేషన్ లపై జోరుగా చర్చలు సాగుతున్నాయ్. 2016వ సంవత్సరంలో టాలీవుడ్ హీరోయిన్ లలో ఎవరు ఎక్కువగా పారితోషికం తీసుకున్నారు అన్న దానిపై రకరకాల కథనాలు వస్తున్నాయ్. ఈ సంవత్సరంలో ఎక్కువగా పారితోషికం తీసుకున్న హీరోయిన్ అనుష్క అనే చెప్తున్నారు. రెండో స్థానంలో సమంతా చోటు దక్కించుకుంది. అలా మన హీరోయిన్లు ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారో చూడండి.

       మొదటి పది మంది ఎక్కువ పారితోషికం తీసుకున్న వారి లిస్ట్.

  1. అనుష్క శెట్టి (రూ. 3 కోట్లు)
  2. సమంతా   (రూ. 1.5 కోట్లు)
  3. నయనతార (రూ. 1.5 కోట్లు)
  4. శ్రుతి హసన్ (రూ. 1.25 కోట్లు)
  5. రకుల్ ప్రీత్ సింగ్  (రూ. 1.25 కోట్లు)
  6. కాజల్ అగర్వాల్ (రూ. 1 కోటి)
  7. రాశీ ఖన్నా (రూ. 60 లక్షలు)
  8. త్రిష  (రూ. 55 లక్షలు)
  9. అంజలి (రూ. 45 లక్షలు)
  10. నిత్యా మీనన్  (రూ. 45 లక్షలు)


#TeluguHeroines #Tollywood #Heroines #Telugu #Top10 #Top10Heroines #HeroinesRemunaration #TeluguCinema #Cinema #Anushkashetty #Anushka #Baahubali #Samantha #Nayanathara #ShruthiHaasan #RakulPreet #KajalAgarwal #RashiKanna #Trisha #Anjali #Nithyamenon #LatestTeluguMovies #LatestMovies #LatestNews #NewTrendingNews