పోర్న్ సినిమాలు అతిగా చూస్తున్నారా.. ఇక మీ పని గోవిందా! | If you are Watching Porn


యువత ఎక్కువగా పోర్న్ సినిమాలు, వీడియోస్ చూడటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. దానికి కారణం వారు వయస్సు కావొచ్చు, వారికీ సెక్స్ పట్ల ఉన్న అట్రాక్షన్ కావొచ్చు. ఏది ఏమైనా ఈ సృష్టిలో ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. అది సైన్స్ విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ జరుగుతుంది. అయితే మనం రోజు చేసే ప్రతి పని, ప్రతి దృశ్యం కూడా ఏదో ఒకదానికి కారణం అవుతుంది. తాజాగా పోర్న్ సినిమాలు చూసే వారి మీద ఓ సర్వే షాకింగ్ రిజల్ట్స్ ను వెల్లడించింది. చాలా మంది పోర్న్ సినిమాలకు అడిక్ట్ అయి ఉంటారు. పోర్న్ సినిమాలకు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చూస్తుంటారు. అలాంటి వారిలో కలిగే మార్పులు మంచే చేస్తాయని తాజాగా వెల్లడైంది. వారిలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయని తేలడం విశేషం. ఇంకా వారు ఎలా తాయారు అవుతారు అంటే ..

అమెరికాకు చెందిన జర్నల్ ఆఫ్ సెక్స్ రిసెర్చ్ తాజాగా చేసిన ఈ సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారానికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోర్న్ చూసే వారిలో ఆధ్యాత్మిక భావనలు బాగా పెరిగి.. మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని రిసెర్చ్ లో వెల్లడైందట. పోర్న్ చూడటం వల్ల కలిగే గిల్టీ ఫీలింగ్ ను దూరం చేసుకోవడానికి వారు ఇలా అధ్యాత్మిక చింతనలో మునిగితెలుతారట. పోర్న్ ను అదే పనిగా చూసే వారిలో చివరకు వైరాగ్యం పెరిగి.. పోర్న్ జోలికే వెళ్ళకుండా అధ్యాత్మిక చింతనలో పడతారని తేలింది. ఏదైనా అతిగా చేస్తే మంచిది కాదు అని అంటుంటారు. కానీ ఈ విషయంలో మంచే జరుగుతుంది కదా ...



#Porn #Sex #WatchingPorn #PornVideos #PornMovies #Sexy #Survey #Movies #America #US #Research #News #WorldNews #ShockingNews