మద్యం తాగిన తర్వాత అలా చేయడం చాలా డేంజర్ | Don't Do that After Drinking Alcohol
చాలా మంది బాగా తాగిన తర్వాత ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. స్ప్రే మింట్ లు, మౌత్ ఫ్రేష్నర్ లను ఉపయోగించి మద్యం తగినట్టు వాసన రాకుండా ఉండాలని జాగ్రత్త పడుతుంటారు. అయితే ఏం చేసినా గాని బ్రెష్ చేయకూడదని నిప్లుణులు చెబుతున్నారు. మద్యం తగిన తర్వాత వాసన రాకుండా ఉండాలనే ప్రయత్నాల్లో భాగంగా పళ్ళు తోముకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల పళ్లకు ముప్పు వస్తుందనీ, దంతాల పటిష్టత తగ్గిపోతుందని చెబుతున్నారు. పళ్ళపై ఉండే తెల్లటి రంగు (ఎనామిల్) కోల్పోయి దంతాలు పుచ్చిపోతాయి అంటున్నారు. మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాగిన వెంటనే బ్రష్ చేసుకోవడం వల్ల ఆ ఆమ్లంలో పళ్ళు తోముకున్నట్లయ్.. పళ్ళు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అంటున్నారు.
#Drinking #Don'tDrinkandDrive #DrinkandDrive #Alcohol #Health #HealthTips #News #ShockingSurvey #Survey #DrinkingTips #NewTrendingNews

Post a Comment