సేల్ఫీ తీస్తున్నప్పుడు.. జారిన హీరోయిన్ డ్రెస్ | Heroine Wardrobe Malfunction while Taking Selfie
ఈ రోజుల్లో అందరూ తమకు నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ ను ధరిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. మనం ధరించే దుస్తులను బట్టే మనకు తగిన గుర్తింపు ఉంటుందని అందరు నమ్ముతారు. ఇక అమ్మాయిలు తమ డ్రెస్సింగ్ విదానంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇక పండుగలు, ఫంక్షన్లలో ఐతే వాళ్ళ హడావిడి అంతా ఇంతా ఉండదు.. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో అందరిని తమ వైపుకి తిప్పుకునేల చేస్తారు. మరి అలాంటింది హీరోయిన్ ల గురించి ఐతే చెప్పనే అక్కర్లేదు. డిజైనర్స్ రెడీ చేసిన దుస్తుల్లో తలుక్కన మెరుస్తారు. అలా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఓ పబ్లిక్ ఈవెంట్ కోసం స్ట్రాప్ లెస్ అనే కొత్త గౌను దరించిది. ఇక సెలెబ్రిటి లు ఉన్న దెగ్గర మీడియా ఎలాగు ఉంటుంది. ఒక మీడియా కంపెనీకి చెందిన రిపోర్టర్ ఆ హీరోయిన్ తో సెల్ఫీ దిగమని అడగగా .. ఆమె సెల్ఫి దిగడానికి ముందుకు వచ్చింది. ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా.. హీరోయిన్ వేసుకున్న స్ట్రాప్ లెస్ గౌను ఒక్కసారిగా కిందకు జారిపోయింది. దీంతో ఆ హీరోయిన్ వెంటనే రిపోర్టర్ మెడలోని స్కార్ఫ్ లాక్కొని తన బాడీ ని కవర్ చేసిందట. రిపోర్టర్ వెంటనే స్పందించి
గౌనును పైకి ఎత్తి సర్దింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ ఫోటోగ్రాఫర్ తన చేతికి పని చెప్పాడు... వెంట వెంటనే ఆ హీరోయిన్ ను ఫోటోలు తిసేసాడు. కానీ ఫోటోలను ఈవెంట్ నిర్వాహకులు కెమెరా నుంచి డిలీట్ చేయించారు. దీంతో ఆ ఫోటోలు బయటకు రాలేదు. లేకపోతే ఈ పాటికి ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో సోషల్ మీడియా లలో హాల్ చల్ చేసేవి.
#Bollywood #Heroine #WardrobeMalfunction #Sexy #DressSlipped #HotHeroines #BollywoodHeroines #Event #Celebrity #PublicStunt #Dressing #Misbehave #DressSlip #Selfie
#Trending #SocialMedia #News

Post a Comment