అల్లు అర్జున్ ని పెద్ద కోతి అన్న బ్రహ్మనందం | Allu Arjun is a big Monkey Said by Brahmanandam
కమెడియన్లు ఐన బ్రహ్మానందం, ఆలీలు ప్రేక్షకులను నవ్వించడానికి ఆడియో ఫంక్షన్లలో, సక్సెస్ మీట్ లలో జోకులు వేస్తుంటారు. ప్రొఫెషనల్ గా వాళ్ళ పని అదే కాబట్టి అందరు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అప్పుడప్పుడు హీరోలు, హీరోయిన్ లపై జోకులు కాకుండా సటైర్లు కూడా వేస్తుంటారు. ఇది కొన్ని కాంట్రవర్సీ లకు కూడా దారి తిస్తాయ్. అలాగే ఒక సంఘటన 'సరైనోడు' సక్సెస్ మీట్ లో జరిగింది. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కమెడియన్ బ్రహ్మనందం ఇచ్చిన జవాబుపై సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.
బ్రహ్మానందం గారిని తెరపై చూడగానే అందరికి నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అదే షూటింగ్ టైంలో మీరు ఎలా చేయగలిగారు? అని బన్నీ ని యాంకర్ అడిగింది. దానికి సమాదానం గా బన్నీ అవును... నిజమే.. అంటూ చెప్తుండగా, మైక్ అందుకున్న బ్రహ్మి .. మీకు తెలియని అసలు విశేషం ఏమిటంటే.. అలా కనపడుతుంటాడు గానీ, బన్నీ చాలా పెద్ద కోతీ .. అందుకే 'సరైనోడు' సినిమాలో నేను కనపడ్డప్పుడు అలాంటి ఎక్స్ ప్రేషన్స్ ను అవలీలగా ఇచ్చేసాడు అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు.. అల్లు అర్జున్ ని పవన్ గురించి చెప్పమని అభిమానులు అడిగినప్పుడు " చెప్పను బ్రదర్" అన్నాడు. ఆగ్రహం చెందిన పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో కూడా కౌంటర్లు వేస్తున్నారు.
#AlluArjun #Arjun #Sarainodu #PawanFans #Pawan #Comedians #TFI #TeluguFilmIndustry #TeluguCinema #Hero #Heroine #SuccessMeet #SarainoduSuccess #PawanKalyan #PawanKalyanFans #Sardar #GabbarSingh #Chiranjeevi #MegaFamily
#Brahmanandam

Post a Comment